Trending News:
లక్షలు కొట్టేసి.. ఏం చేయాలో తెలియక అక్కడ పెట్టాడు.. చివరికి
భువనేశ్వర్: దొంగిలించిన సొమ్మున
పుష్ప 2 ట్రైలర్.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?
అనుకున్నట్లుగానే 'పుష్ప 2' ట్రైలర్ వైల్డ్ ఫైర్‌లా ఉంది.
కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు, హీరో శ్రీ సింహా పెళ్లికి సిద్ధమయ్యాడు.
ధనుష్ ఆ హీరోయిన్లందరినీ వేధించాడు: సింగర్
నయనతారకు సంబంధించిన డాక్యుమెంటరీ విషయంలో కోలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతుంది.
ఈ రాశి వారికి వ్యవహారాలు విజయం. శుభవార్తలు. సమాజంలో గౌరవం.
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.చవితి
Notification
సాక్షి, గుంటూరు: మదనపల్లి ఆర్డీవో ఆఫీ�...
భారత సంతతికి చెందిన యువతి గుర్‌సిమ్ర...
Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ రేటెక...
సాక్షి, తిరుపతి: ఏపీలో తప్పు చేయని వార...
సాక్షి, జనగామ: ఉమ్మడి వరంగల్ జిల్లాల�...
ప్యాంగ్‌యాంగ్: అణ్వాయుధాల తయారీలో ఉ...
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రముఖ రియ�...
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల...
దేశ రాజధానిలో కాలుష్యం అంతకంతకూ పెరి...
రియో డీజెనిరో: మూడు దేశాల పర్యటనలో భా�...
సాక్షి, తణుకు: ఏపీ సీఎం చంద్రబాబు సూపర...
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేత యనమల రామ...
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలోనూ కూట�...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్ర�...
Select Your Preferred Category to see your Personalized Content
- ఆంధ్రప్రదేశ్
- సాక్షిపోస్ట్
- సాక్షి ఒరిజినల్స్
- గుడ్ న్యూస్
- ఏపీ వార్తలు
- ఫ్యాక్ట్ చెక్
- శ్రీ సత్యసాయి
- తూర్పు గోదావరి
- డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
- అల్లూరి సీతారామరాజు
- పార్వతీపురం మన్యం
- పశ్చిమ గోదావరి
- తెలంగాణ వార్తలు
- మహబూబ్‌నగర్
- నాగర్ కర్నూల్
- ఇతర క్రీడలు
- పర్సనల్ ఫైనాన్స్
- ఉమెన్ పవర్
- వింతలు విశేషాలు
- లైఫ్‌స్టైల్
- వైఎస్ జగన్
- మీకు తెలుసా?
- మేటి చిత్రాలు
- వెబ్ స్టోరీస్
- డింగ్ డాంగ్ 2.0
- గరం గరం వార్తలు
- యూట్యూబ్ స్పెషల్
- గెస్ట్ కాలమ్
- సోషల్ మీడియా
- పాడ్‌కాస్ట్
OTT: ఈ ట్రబుల్ సూపర్ గురూ!!
Published Fri, Oct 25 2024 2:51 PM | Last Updated on Fri, Oct 25 2024 3:22 PM
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ట్రబుల్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
వినోదానికి భాష, ప్రాంతం ముఖ్యం కాదు. ప్రాంతాల సరి హద్దులు చెరిపేసి, భాషల హద్దులు మరిచి నవరసాల్లో హాస్యరసానికి పెద్ద పీట వేసే దర్శకులు ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. అందుకే వారు రూపొందించిన సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువ. స్వీడిష్ దర్శకుడు జాన్ హాంబర్గ్ ఇటీవల తీసిన ‘ట్రబుల్’ సినిమా ఇందుకు ఓ ఉదాహరణ.
అంతలా ఏముందీ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. ఒక ఎలక్ట్రానిక్స్ షాపులో సేల్స్‌మేన్‌గా పని చేస్తున్న కాణీకి సంబంధించిన కథ ఈ ‘ట్రబుల్’. కాణీకి ఒక్కటే కూతురు. భార్య విడాకులిచ్చింది. కాణీకి సాధారణంగా సమస్యలు రావు, అయితే సమస్యలను తానే కొని తెచ్చుకునే కన్ఫ్యూజ్డ్ పర్సన్. కానీ కాణీ మంచి తెలివైనవాడు. ఓ టీవీని అమర్చేందుకు ఒకరి ఇంటికి వెళ్లినప్పుడు ఇతగాడి అత్యుత్సాహం ఓ హత్య కేసులో ఇరుక్కునేలా చేస్తుంది. కోర్టు అతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. జైల్లో వేరేవాళ్లు తవ్విన సొరంగం గుండా బయటపడి తన సమస్యను ఎలా అధిగమించుకుంటాడో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ట్రబుల్’లోనే చూడాలి.
ఈ సినిమాలో కాణీ పాత్రకు ప్రముఖ నటుడు ఫిలిప్ బర్గ్ ప్రాణం పోశారు. తన కన్ఫ్యూజింగ్ భావాలతో ప్రేక్షకులను కితకితలు పెట్టిస్తాడు. అలాగే హీరోయిన్ ప్రాత్రలో ఎమీ, విలన్ పాత్రలో ఇవా తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. పైన చెప్పినట్టు పేరుకు స్వీడిష్ సినిమా అయినా చక్కగా మన తెలుగులో డబ్ అయి ఉంది. వీకెండ్ మూవీ వాచర్స్‌కు మంచి హ్యూమరస్ మూవీ ఇది. ఈ ‘ట్రబుల్’ చూసి కాసేపు మీ ట్రబుల్స్ మరిచిపోకండి. – ఇంటూరు హరికృష్ణ
Add a comment
Related news by category.
- OTT: ‘ల్యాండ్ ఆఫ్ బ్యాడ్’ మూవీ రివ్యూ సైనికుడి ప్రయాణం ప్రతి మలుపూ ప్రమాదభరితం అన్న లైన్ తో ముడిపడున్న సినిమా ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. అప్పట్లో ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన యోధుడు గ్లాడియేటర్. ఆ గ్లాడియేటర్ పాత్రధారి రస్సెల్ క్రోవ్ ...
- వాస్తవ ఘటనతో ఆఫ్టర్ మాత్ ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ఆఫ్టర్ మాత్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో తరచూ అనేక సంఘటనలు జరుగుతూనే ఉ...
- OTT: యానిమేటెడ్ సిరీస్ ‘డిస్పెకబుల్ మి 4’ రివ్యూ మామూలు మూవీస్ లో సూపర్ కారెక్టర్స్ చెయ్యాలంటే చాలా ఖర్చు, కష్టం తో కూడుకున్న పని. కాని అదే యానిమేటడ్ కారెక్టర్స్ అయితే అంత ఖర్చు, కష్టం రెండూ ఉండవు. అంతేనా ఇప్పటి జెనరేషన్ కి బాగా నచ్చుతుంది కూడా. అంద...
- OTT Review: ఊహకందని థ్రిల్లింగ్ వెకేషన్ ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ట్రాఫిక్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.వెకేషన్ అంటే ఆనందంగా... సరదాగా అందరితో గడిపే...
- 'ఈ గేమ్ ఆడితే అందరం చస్తాం'.. భయపెట్టిస్తోన్న టీజర్! ప్రస్తుతం సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ మరో క్రేజీ వెబ్ ...
Related News By Tags
- IF Movie Review: ఇఫ్ మూవీ రివ్యూ.. మన ఊహే నిజమైతే! ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రుల తరువాత మనకు నియర్ అండ్ డియర్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే మన ఫ్రెండ్స్. పిల్లల్లో కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అద్భుతంగా ఊహించుకుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ప్రస్తుతం...
- Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ టైటిల్: ఓపెన్‌హైమర్ నటీనటులు: సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మేట్ డెమన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్, జోష్ హార్ట్ నెట్, కేసీ ఎఫ్లెక్ తదితరులు నిర్మాత: ఎమ్మా థామస్ , క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్...
- కామెడీ ఎంటర్ టైనర్‌గా ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’ నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్న సినిమా "తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా". ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం నటిస్తున్నారు. తెలియదు, గుర్తులేదు...
మట్టికుండ చేసిన స్మృతి మంధాన.. ప్రతి పనిలోనూ పర్ఫెక్ట్ (ఫొటోలు)
అనంత్-రాధిక అంబానీ ‘ప్రేమమందిరం’ దుబాయ్‌లో లగ్జరీ విల్లా, ఫోటోలు వైరల్
హీరోయిన్ శ్రీదేవి భర్త - కూతురిని చూశారా? క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)
అందంతో టెంపరేచర్ పెంచేస్తున్న 'గేమ్ ఛేంజర్' హీరోయిన్ (ఫొటోలు)
ఇది కదా సొగసు.. బంగారం వెలుగు కొద్దిసేపే! (ఫోటోలు)
రోజు రోజుకు శ్రుతి మించుతున్న కూటమి నేతల ఆగడాలు
మహారాష్ట్రలో క్యాష్ ఫర్ ఓట్స్ ఆరోపణలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం
G20 సదస్సులో బిజీ బిజీగా PM మోడీ
కొడాలి నానిపై కేసు... అంబటి రాంబాబు రియాక్షన్
- ఆంధ్రప్రదేశ్
- బిగ్ బాస్ 8
- #తెలుగు వార్తలు
- #ఈరోజు ట్రెండింగ్ OTT మూవీస్
- #iDreamPost
- #iD's క్రికెట్ స్పెషల్
- ఆధ్యాత్మికం
- ఆంధ్ర ప్రదేశ్
- ఇంటర్వ్యూలు
- ఐపీఎల్ 2024
- ఫోటో గ్యాలరీ
- లైఫ్ హ్యాక్స్
- Telugu News / reviews / Hollywood Movie Deadpool And Wolverine Review In Telugu
Deadpool & Wolverine: డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..
Deadpool & Wolverine Review In Telugu: ఆరు సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత.. డెడ్‌పూల్ ఫ్రాంచైజీ నుంచి మూడవది అయిన డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే.
- Published Jul 26, 2024 | 9:41 AM ⚊ Updated Jul 26, 2024 | 9:41 AM
డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్
- నటినటులు: ర్యాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్‌మ్యాన్, ఇమ్రా కారిన్, మోరెనా బాక్కారిన్, రాబ్ డిలేనీ తదితరులు
- దర్శకత్వం: షాన్ లెవీ
- నిర్మాత: కెవినీ ఫీజ్, లారెన్ షూలర్ డానర్, ర్యాన్ రెనాల్డ్స్, షాన్ లెవీ
- సినిమాటోగ్రఫీ: జార్జ్ రిచర్డ్
మార్వెల్ సిరీస్ చిత్రాలను అమితంగా అభిమానించే ప్రేక్షకులు, అభిమానులకు డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. అమెరికన్ సూపర్ హీరో నేపథ్యంగా సాగే మార్వెల్ కామిక్ పాత్రలతో కూడినది ఈసినిమా. ఈ దీన్ని మార్వెల్ స్టూడియోస్, మాగ్జిమమ్ ఎఫర్ట్, 21 లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. నేడు అనగా జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అంటే..
కథ ఏంటంటే..
డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమా విషయానికి వస్తే.. వేడ్ విల్సన్, అకా డెడ్‌పూర్(ర్యాన్ రేనాల్డ్స్) ఇద్దరు సెకండ్ హ్యాండ్ కార్ల సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటారు. గర్ల్ ఫ్రెండ్ వెనేసాతో బ్రేకప్ తర్వాత డెడ్‌పూల్ డ్రస్‌ను తీసేసి కారు సేల్స్‌మెన్‌గా పని చేస్తుంటాడు. ఇలా ఉండగా.. తన పుట్టిన రోజున.. టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు అతడిని ఎత్తుకెళ్లి.. ఎర్త్ 616 జాయిన్ అవ్వమంటారు. అయితే పారాడాక్స్ నుంచి టెమ్ ప్యాడ్ దొంగలించి మల్టీవెర్స్‌కు వెళ్లి లోగన్ వేరియెంట్‌ను సేవ్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో లోగన్‌తో కలిసి వేడ్ ఏం చేశాడు.. మల్టీవెర్స్‌లో వీరిద్దరూ ఎలాంటి సాహసాలు చేశారు.. పారాడాక్స్‌ను ఎలా ఎదురించారు. కాసాండ్రా ఎత్తులను ఎలా చిత్తు చేశారు.. టైమ్ వేరియెన్స్ అథారిటీలో చివరకు ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.
ఈ సినిమాలో.. డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్‌గా ర్యాన్ రెనాల్డ్స్ ఎప్పటిలానే తనదైన నటనతో యాక్షన్‌తో పాటు వినోదాన్ని పండించడంలో సక్సెస్ అయ్యాడు. లోగన్ అలియాస్ వాల్వెరైన్‌తో కలిసి యాక్ట్ చేసిన సీన్లను అద్బుతంగా పండించాడు. యాక్షన్, ఫన్, కామెడీ అనే తేడా లేకుండా సినిమా ప్రారంభం నుంచి అన్ని సీన్లలో రెచ్చిపోయారు. కసండ్రాగా నటించిన ఎమ్మా కోరిన్ పాత్ర ఎంట్రీ తర్వాత సినిమా యాక్షన్ మోడ్‌లో వెళ్లుంది.
ద్వితియార్ధంలో ఫన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తోపాటు ఎమోషనల్ సీన్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సెకాండ్ ప్రారంభం నుంచి బాగానే ఉన్నా.. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్స్ వరకు కాస్త బోరింగ్ ఉంది. థోర్: లవ్ అండ్ థండర్, ది మార్వెల్స్, ఎటర్నల్స్ కంటే డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ సినిమా బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ సినిమా ఆధ్యంతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
టెక్నికల్ అంశాలు..
సాధారంణంగా సూపర్ హీరోల సినిమాలు అంటే.. గ్రాఫిక్స్ వర్క్ కీలకం అనే చెబుతారు. ఇక ఈ సినిమాలోని సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. గ్రాఫిక్ వర్క్ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ కెమెరా వర్క్, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకొనేలా ఉంటుంది. డెడ్‌పూల్ అండ్ వాల్వెరైన్ తెలుగు వర్షన్ డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
చివరి మాట: మార్వెల్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి అనుభూతిని కూడా పంచుతుంది.
Tags .
- Deadpool And Wolverine
- Hollywood Movie
- movie review
Related News
నాని చేతుల మీదుగా మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
ప్రభాస్- మహేశ్ తో పోటీపై బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే?
పుష్ప 2 ఫస్ట్ రివ్యూ గురించి రష్మిక చెప్పేసిందిగా.. ఓ మై గాడ్!
రాజమౌళితో SSMB 29 సెట్స్ లో జాయిన్ కానున్న సందీప్..?
పుష్ప 2 కథ అంతా విలన్స్ చుట్టూనే ఉంటుందా.. అది పెద్ద విలన్ గ్యాంగ్
తాజా వార్తలు.
IMAGES
VIDEO