Weekend Exercise Benefits: రోజూ వ్యాయామం కుదరడం లేదా.. వీకెండ్‌లో కానీయండి!
Weekend Exercise Benefits: రోజూ వ్యాయామం చేస్తే మంచిదే. ఒకవేళ అలా కుదరకపోతే పరిశోధకులు చెప్పినట్లు వారాంతాల్లోనైనా చేయండి.
రో జూ వ్యాయామం (Exercise) చేయటం కుదరడం లేదా? కనీసం వారాంతాల్లోనైనా చేయండి. రోజూ చేసే వ్యాయామంతో సమానంగా ఇదీ ప్రయోజనాలు కల్పించే అవకాశముందని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా చేతికి యాక్సిలరోమీటర్లతో కూడిన పరికరాలు ధరించిన సుమారు 90వేల మంది ఆరోగ్య వివరాలను విశ్లేషించారు. వీరిలో రోజూ వ్యాయామం చేసేవారు, వారాంతాల్లో చేసేవారు (Weekedn Exercise), అంతగా చేయనివారిని బృందాలుగా విభజించారు.
వారానికి 150 నిమిషాల కన్నా తక్కువగా శ్రమ చేసేవారిని అంతగా వ్యాయామం చేయని వర్గంలో చేర్చారు. అందరిలోనూ మానసిక, జీర్ణకోశ, నాడీ సమస్యలతో పాటు మొత్తం 678 జబ్బుల తీరుతెన్నులను పరిశీలించారు. అంతగా వ్యాయామం చేయనివారితో పోలిస్తే- రోజూ చేసేవారితో పాటు వారాంతాల్లో చేసేవారిలోనూ 200కు పైగా జబ్బుల ముప్పు (Health Issues) తక్కువగా ఉంటున్నట్టు తేలింది. వ్యాయామ ప్రయోజనాలు అధిక రక్తపోటు (Blood Pressure), మధుమేహం (Diabetes) జబ్బుల విషయంలో మరింత బలంగా ఉండటం విశేషం.
రోజూ వ్యాయామం చేసేవారికి అధిక రక్తపోటు ముప్పు 28%, వారాంత వీరులకు 23% తక్కువగా ఉంటోంది. అదే మధుమేహం ముప్పయితే వరుసగా 46%, 43% వరకూ తగ్గుతోంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారితో సమానంగా వారాంత వీరుల్లోనూ ప్రయోజనాలు కనిపించటానికి కారణమేంటి? వ్యాయామ తీరు కన్నా ఎంత వ్యాయామం చేశారనేది కారణం కావొచ్చని భావిస్తున్నారు. వారాంతాల్లో వ్యాయామం చేసేవారికి గుండె, రక్తనాళాల జబ్బుల ముప్పు తక్కువనే విషయం ఇప్పటికే తెలుసు. అయితే వీరికి కిడ్నీ జబ్బుల దగ్గరి నుంచి మూడ్ సమస్యల వరకూ ఇతరత్రా జబ్బుల ముప్పూ తక్కువేనని తాజా అధ్యయనం సూచిస్తోంది.
- Health News
- Health Care
- Health Tips
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
జమ్మలమడుగులో మారణాయుధాలతో వీరంగం
యువత జీవితాలతో వీడియోగేమ్
30 రోజులూ వణికించి.. ముచ్చెమటలు పట్టించి
ఈత నేర్పిస్తామని నీట ముంచి బాలుడి హత్య
గూగుల్‌కు రష్యా అతి భారీ జరిమానా
రివ్యూ: క.. కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎలా ఉంది?
- Telugu News
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Political News in Telugu
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
HT తెలుగు వివరాలు
Benefits of Yoga: యోగాతో టాప్ 8 ప్రయోజనాలివే! ఇవి తెలిస్తే వెంటనే మొదలెట్టేస్తారు..
Benefits of Yoga: యోగా ఫిట్‌నెస్ కోసం మాత్రమే కాదు. దానివల్ల శారీరకంగా, మానసికంగా బోలెడు లాభాలున్నాయి. అవేంటో మీరూ తెలుసుకోండి.
శారీరక, మానసిక ఆరోగ్యాలను పెంపొందించడంలో యోగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారత దేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచీ దీన్ని అభ్యసిస్తూ వస్తున్నారు. అందుకనే ఇది ప్రపంచ దేశాల్లోనూ బాగా ప్రాచుర్యం పొందుతోంది. మరి ఇలాంటి యోగాను రోజు వారీ వ్యాయామంలో భాగం చేసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో టాప్ ఎనిమిది ఉత్తమ ప్రయోజనాలు ఏంటనేది తెలుసుకుందాం.
యోగా ఉపయోగాలు :
1. భౌతిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఇందులో రకరకాల యోగాసనాలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా శ్వాస కోస సంబంధమైన ఆరోగ్యం కోసం రకరకాల ప్రాణాయామాలు, బ్రీథింగ్ ఎక్సర్‌సైజులు ఇమిడి ఉంటాయి. ధ్యానం, శ్వాస మీద ధ్యాస లాంటి వాటి వల్ల మానసిక ప్రశాంతతా చేకూరుతుంది. ఒక యోగాభ్యాసం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా, ఉన్నతులుగా మారొచ్చని ప్రాచీన యోగ శాస్త్రాలు చెబుతున్నాయి.
2. యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల అకారణంగా మనం ఎదుటి వారిపై అసూయ, కోపం, ద్వేషం లాంటి వాటిని మనసులో నింపుకోకుండా ఉంటాం. దీంతో మనకు మనమే చాలా ఆరోగ్యంగా ఉంటాం.
3. కొందరికి చేస్తున్న పనులపై అస్సలు ఆసక్తి ఉండదు. అలాంటి వారు యోగా చేయడం వల్ల శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి.
4. ఇది పారా సింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది. అందువల్ల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ఏ పనినైనా గాబరా పడిపోకుండా నిదానంగా చేసేందుకు ప్రయత్నిస్తాం. దీంతో ఆందోళన లేకుండా జీవనం గడపగలుగుతాం. రిలాంక్సింగ్‌గా ఉండ గలుగుతాం.
5. యోగా మన కండరాలను దృఢంగా మారుస్తుంది. దీంతో మనం శారీరకంగా శక్తివంతులుగా ఉంటాం. నీరసం లాంటివి దరి చేరవు.
6. ఈ ప్రక్రియ వల్ల శారీరకంగా, మానసికంగా ఉన్న వ్యర్థాలు బయటకు నెట్టివేయబడతాయి. అందువల్ల మనం నిర్మలంగా ఉండగలుగుతాం.
7. యోగాలో ధ్యానమూ ఒక భాగం. ఇది విశ్వ శక్తితో మన ప్రాణ శక్తిని అనుసంధానం చేస్తుంది. అందువల్ల మన జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తాయి. ఎక్కువ ప్రాణ శక్తి మనకు లభించడం వల్ల కొన్ని వ్యాధులు వాటంతట అవే తగ్గిపోతాయి.
8. యోగాభ్యాసాన్ని తీవ్రతరం చేసే కొద్దీ అది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతుల్ని చేస్తుంది. ఈ సమయంలో మాత్రం సాధారణ యోగా టీచర్లను కాకుండా కాస్త నిపుణులను గురువులుగా స్వీకరించాల్సి ఉంటుంది. సుశిక్షితులైన వారి ద్వారా మన కుండలినీ శక్తికి సంబంధించిన యోగాభ్యాసాలను చేయగలుగుతాం. ఇది యోగాభ్యాసంలో అత్యున్నతమైన శిక్షణా స్థితి అని చెప్పవచ్చు.
IMAGES
VIDEO
COMMENTS
మరీ తేలికపాటి వ్యాయామంతో కానిచ్చెయ్యకుండా ఓ మోస్తరు నుంచి కఠినంగా చెయ్యటం వల్ల మంచి ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయని పరిశోధకులు గ్రహించారు. అయితే మనం …
ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. …
అన్నిరకాల వ్యాయామాలు మంచి ప్రభావమే చూపిస్తున్నప్పటికీ రాకెట్‌తో ఆడే ఆటలు లేదా పరుగుతో మరింత ఎక్కువగా ప్రయోజనం …
బరువు తగ్గించే యోగా. ఊబకాయాన్ని తగ్గించే వీరభద్రాసనం. ఎవరు చేయొద్దు.. యోగా చేసేందుకు వయస్సు, శరీరాకృతి, శారీరక స్థితి వంటి …
Workout Everyday Tips In Telugu : వ్యాయామం అనేది మనిషికి తప్పనిసరి. అయితే రోజు ఎంతసేపు చేయాలని మాత్రం చాలా మందికి క్లారిటీ …
అవేంటో తెలుసుకుందాం. Yoga Benefits : రోజూ యోగా చేస్తే ఈ సమస్యలు దూరం.. ప్రతి రోజూ యోగా చేయడం వల్ల ఆరోగ్యాన్ని …
వీరిలో రోజూ వ్యాయామం చేసేవారు, వారాంతాల్లో చేసేవారు (Weekedn Exercise), అంతగా చేయనివారిని బృందాలుగా విభజించారు.
వాటికి దూరంగా ఉండాలి. హెయిర్ స్టైల్, మాట, నడక తీరు మార్చుకున్నప్పుడు ఆహారం కూడా మార్చుకోగలం. సలాడ్స్, ప్రోటీన్స్, …
Doing yoga or hitting the gym - too difficult a choice to make? Let's make things easier and look at both not as rivals but close allies. Yes, yoga can be a perfect complement to your body …
యోగా ఉపయోగాలు : 1. భౌతిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఇందులో రకరకాల యోగాసనాలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా శ్వాస కోస సంబంధమైన …